తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడో అభ్యర్ధుల జాబితాను విడుదల చేసారు. అందులో నలుగురు సీనియర్ నాయకుల పేర్లు గల్లంతయ్యాయి. ఆ నలుగురికి చంద్రబాబు ఎలాంటి పదవులు కట్టబెడతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Telugu Desam Party President Chandrababu Naidu has released the third list of candidates. Names of four senior leaders are missing. There is excitement on the issue of what kind of posts Chandrababu will assign to those four.
~CR.236~CA.43~ED.234~HT.286~